గోల్కొండ రిసార్ట్స్ లో ఆదివారం రాత్రి ఘనంగా క్రిష్ రమ్యల వివాహo..
- August 07, 2016
ప్రముఖ దర్శకుడు క్రిష్ వివాహం డాక్టర్ రమ్యసాయి తో హైదరాబాద్ గోల్కొండ రిసార్ట్స్ లో ఆదివారం రాత్రి ఘనంగా జరిగింది. మేళ తాళాలు, వేద మంత్రాల మధ్య రాత్రి 9 గంటల 5 నిముషాలకు జరిగిన ఈ పెళ్ళికి, సినీ, రాజకీయ దిగ్గజాలంతా హాజరై వధూవరులను ఆశీర్వదించారు.నా సినీ జీవితం గమ్యం తో మొదలైతే నా అసలు జీవితం రమ్యం గానే మొదలవుతోంది.. మీ ఆశీస్సులు కావాలంటూ క్రిష్ పంపిన ఆహ్వానాన్ని అందుకున్న తమిళ, హిందీ సినీ పరిశ్రమలకు చెందిన పలువురు ప్రముఖులు కూడా ఈ వెడ్డింగ్ కు హాజరయ్యారు. ప్రస్తుతం క్రిష్ బాలయ్య తో గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రాన్ని చేస్తున్న సంగతి విదితమే.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







