ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో మెగా జాబ్‌మేళాను ఏర్పాటు..
- August 08, 2016
ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే దిశగా నగర పోలీసులు చర్యలు చేపడుతున్నారు. నగరంలోని నిరుద్యోగ యువతీ, యువకుల కోసం పోలీసులు సోమవారం మెగా జాబ్‌మేళాను ఏర్పాటు చేశారు. అంబర్‌పేట ఇంపీరియల్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఈరోజు ఉదయం ఈ మెగా జాబ్ మేళాను సీపీ మహేందర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ మేళాలో పలు కంపెనీలో పాల్గొంటున్నాయి. ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని పోలీసులు కోరారు.
తాజా వార్తలు
- అమెరత్–బౌషర్ మౌంటేన్ రోడ్ రెండు రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో MoHRE ఫీజులు, ఫైన్స్ ఈఎంఐల్లో చెల్లించే అవకాశం..!!
- గోల్డ్ ట్రేడ్ మనీలాండరింగ్‌పై కువైట్ స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ పాస్‌పోర్ట్ తో 112 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే అవకాశం..!!
- సౌదీ–యూఏఈ బంధాలు మరింత బలోపేతం..!!
- ఆసుపత్రిలో మహిళ మృతిపై దర్యాప్తు ప్రారంభం..!!
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..







