షార్జాలో దుకాణ సహాయకుడిపై కత్తులతో దాడి ఆపై దోపిడీ
- August 08, 2016
షార్జా : షార్జా పారిశ్రామిక ప్రాంతంలో నలుగురు దుండగులు కత్తులతో ఒక దుకాణ సహాయకుడిపై దాడి చేసిన ఘటన తర్వాత పోలీసులు విచారణ ప్రారంభించారు. పారిశ్రామిక ప్రాంతంలోని 6 వ నెంబర్లో ఒక ఆటో విడి భాగాలు అమ్మే దుకాణంలో సహాయకుడిగా జి.ఎం. (45) పనిచేస్తున్నాడు. ఈ వ్యక్తి ఆసియా జాతీయుడైన బాధితుడని పోలీసులు గుర్తించారు.అబూ సాగర, మహ్మద్ బిన్ జాయెద్ రోడ్ మధ్య షార్జా క్రికెట్ స్టేడియం వెనుక ఉన్న ప్రాంతం వద్ద ఈ సంఘటన జరిగింది.షార్జా పోలీస్ తెలిపిన వివరాల ప్రకారం, నలుగురు ఆఫ్రికన్ వ్యక్తులు షాప్ లోకి దూసుకువెళ్లి బాధితుదీని గాయపరిచి దోచుకునేందుకు ప్రయత్నించారు.
స్టోర్ నుండి విలువైన వస్తువులను వారికి ఇవ్వడానికి నిరాకరించడంతో వీరి మధ్య ఒక పోరాటం జరిగి, దీనితో అనుమానితులు జి.ఎం.(45) కత్తులతో పొడిచి అతని వద్ద ఉన్న ల్యాప్ టాప్ మొబైల్ ఫోన్లు మరియు నగదు దొంగిలించారు. ఈ దొంగతనం తర్వాత అక్కడ్నించి అనుమానితులను పారిపోయారు తరువాత, బాధితుడిని స్థానికులు అల్ ఖ్అసిమి హాస్పిటల్ కు తరలించారు. అక్కడ బాధితునికి కత్తి గాయాలకు చికిత్స జరుగుతుంది. ఆసుపత్రి అధికారులు క్రైమ్ రిపోర్ట్ సమీప పోలీస్ స్టేషన్ కు అతనికి సూచించారు .అనుమానితులను గుర్తింపునాకు మరియు ఆచూకీ కోసం పోలీసులతో దర్యాప్తు కొనసాగుతుంది.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







