స్విమ్మింగ్ పూల్ ప్రమాదాల తగ్గింపునకు గైడ్ లైన్స్ జారీ..!!
- May 22, 2026
దోహా: స్విమ్మింగ్ పూల్ ప్రమాదాలను నివారించడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తల్లిదండ్రులను మరియు సంరక్షకులను కోరింది. పూల్ ప్రాంతంలో లేదా దాని చుట్టూ పిల్లలు పరుగెత్తకుండ చూడాలని మంత్రిత్వ శాఖ ఒక సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొంది. పిల్లలను అన్ని వేళలా నిశితంగా గమనిస్తూ ఉండాలని పేర్కొంది. అంతేకాకుండా, స్మిమ్మర్స్ పూల్ ప్రాంతం వెలుపల నడిచే ముందు తమ పాదాలను ఆరబెట్టుకోవాలన్నారు. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలతో స్విమ్మింగ్ పూల్ ప్రమాదాలను నివారించవచ్చని మంత్రిత్వశాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!







