తెలుగు జడ్జికి అంతర్జాతీయ గౌరవం
- May 22, 2026
న్యూ ఢిల్లీ: సుప్రీంకోర్టు మాజీ జడ్జి, తెలుగువారైన జస్టిస్ లావు నాగేశ్వరరావుకు అరుదైన అంతర్జాతీయ గౌరవం లభించింది. లండన్లోని ప్రతిష్ఠాత్మక 'హానరబుల్ సొసైటీ ఆఫ్ ది ఇన్నర్ టెంపుల్' సంస్థ ఆయనను గౌరవ బెంచర్ గా ఎంపిక చేసింది. 600 ఏళ్ల చరిత్ర గల ఈ చారిత్రక సంస్థ.. న్యాయరంగంలో విశేష సేవలు అందించిన ప్రముఖులకు మాత్రమే ఈ అరుదైన గౌరవాన్ని ఇస్తుంది. దీనిని గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు జస్టిస్ నాగేశ్వరరావు తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







