జెలీబ్‌లో 72 మంది వలసదారుల అరెస్ట్
- August 08, 2016
ఫర్వానియా సెక్యూరిటీ డైరెక్టర్ బ్రిగేడియర్ సలే అల్ ఎనెజి, సెక్యూరిటీ క్యాంపెయిన్‌ని జలెబ్ మరియు ఫర్వానియాలో నిర్వహించారు. ఈ తనిఖీల్లో 72 మంది వలసదారుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. బ్రోతల్స్ మరియు గ్యాంబ్లింగ్ డెన్ నుంచి వీరిని అదుపులోకి తీసుకున్నారు. 22 మంది వలసదారులు (14 మంది మహిళలతో సహా) గ్యాంబ్లింగ్ డెన్‌లో అరెస్టయ్యారు. ఓ వలసదారుడు పారిపోయేందుకు ప్రయత్నించగా అతన్ని కూడా అరెస్ట్ చేశారు. మరో 41 మంది వలసదారులు (పురుషులు, స్త్రీలు) బ్రోతల్స్ కేసులో అరెస్ట్ అయ్యారు. వీరందరినీ డిపోర్టేషన్‌కి పంపించారు. మరో ఉదంతంలో ఆసియాకి చెందిన ఓ వ్యక్తి ఇంటాక్సికేటెడ్ స్థితిలో పట్టుబడ్డాడు. అతని కారులో 60 బాటిల్స్‌ని పోలససీఉలు గుర్తించారు. సంబంధిత అధికారులకి అతన్ని అప్పగించారు.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







