సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- May 27, 2026
మస్కట్: ఉత్తర అల్ బతినా గవర్నరేట్‌లోని సోహార్ విలాయత్‌లో ఉన్న సుల్తాన్ ఖబూస్ మసీదులో హిజ్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ ఈద్ అల్ అదా ప్రార్థనలను నిర్వహించారు.
హిజ్ మెజెస్టి సుల్తాన్‌తో పాటు రాజకుటుంబ సభ్యులు, అల్ బుసైద్ ప్రముఖులు, మంత్రులు, సలహాదారులు, సుల్తాన్ సాయుధ దళాలు (SAF) మరియు ఇతర సైనిక, భద్రతా విభాగాల కమాండర్లు, స్టేట్ కౌన్సిల్ మరియు షురా కౌన్సిల్ సభ్యులు, అండర్ సెక్రటరీలు మరియు పౌరులు కూడా ఈద్ అల్ అదా ప్రార్థనల్లో పెద్దెత్తున పాల్గొన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







