బహ్రెయిన్ లోని అల్ ఫతే కార్నిచ్ పునరుద్ధరణ
- July 25, 2015
ఎంతగానో ఎదురుచూస్తున్న మనామా లోని అల్ ఫతే కార్నిచ్ పునరుద్ధరణ ఇక ఒక్క అడుగు దూరంలోనే ఉంది., అహ్మద్ అల్ ఫతే సెంటర్ ( గ్రాండ్ మసీదు) వద్దనున్న దీనిని పునరుద్ధరించడానికి వనరులు లభ్యం కాకపోవడం, సాంకేతిక కారణాల వలన వర్క్స్, మునిసిపాలిటీ అండ్ అర్బన్ ప్లానింగ్ ఆఫైర్స్ మినిస్త్రీ వారు అనేక టెండర్లను తిరస్కరించడం వంటి కారణాలతో ఈ కార్యక్రమం ఆలస్యమవుతూ వచ్చింది. అమ్లాక్ నిర్మాణ సంస్థకొన్ని కోట్ల దీనర్లు ఖర్చు కాగల ఈ ప్రోజాక్టును చేపట్టనుంది. ఈ సంవత్సర మూడవ త్రీమాసికంలో పనులు ప్రారంభం కాను న్నట్టు విశ్వసనీయ సమాచారం!
--(యం.వాసుదేవ రావు మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







