జూన్ 3వ తేదీన కర్ణాటక నూతన సీఎంగా డికే శివకుమార్ ప్రమాణ స్వీకారం!
- May 30, 2026
బెంగళూరు: కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ జూన్ 3న ప్రమాణ స్వీకారం చేయనున్నారు.మాజీ సీఎం సిద్ధరామయ్య రాజీనామాతో ఉత్కంఠకు తెరపడగా.. 25వ సీఎంగా శివకుమార్ బాధ్యతలు చేపట్టనున్నారు. బెంగళూరులోని విధానసౌధ లేదా లోక్ భవన్ గ్లాస్ హౌస్లో ఈ వేడుకను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా కాంగ్రెస్ జాతీయ శ్రేణులు భారీగా తరలిరానున్నారు.
తాజా వార్తలు
- జూన్ 3వ తేదీన కర్ణాటక నూతన సీఎంగా డికే శివకుమార్ ప్రమాణ స్వీకారం!
- జూన్ 1 నుండి యూఏఈలో కఠినమైన వేతన రక్షణ చట్టం షురూ!
- రూ.34 కోట్ల బ్లడ్ మనీతో తప్పిన మరణశిక్ష! 20 ఏళ్ల తరువాత భారత్కు..
- సందర్శకులకు కీలక సూచనలు చేసిన దుబాయ్ మాల్..!!
- హజ్ యాత్రికులకు కువైట్ కీలక సూచనలు..!!
- బహ్రెయిన్ లో దోమల నివారణ.. ప్రజలకు కీలక పిలుపు..!!
- తల్లులు మరియు శిశువులను రక్షించడానికి RSV వ్యాక్సిన్..!!
- హోర్ముజ్ జలసంధి భద్రతపై ఒమన్, ఇరాన్ చర్చలు..!!
- 2026 హజ్ యాత్రను విజయవంతంగా ముగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్లో ఘనంగా ఎన్టీఆర్ 104వ జయంతి, టీడీపీ మహానాడు వేడుకలు









