విద్యార్థినులకు ప్రతినెలా మూడు సెలవులు
- May 30, 2026
కొచ్చిన్: విద్యార్థినులకు ప్రతినెలా మూడు రోజులపాటు రుతుక్రమ సెలవులు ఇవ్వాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. అసంఘటిత రంగాల్లో పనిచేసే మహిళలకు జీతంతో కూడిన 6 నెలల ప్రసూతి (మెటర్నిటీ) సెలవులు అమలు చేయనుంది. కేరళ నూతన శాసనసభ మొదటి సమావేశాల సందర్భంగా గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ శుక్రవారం ప్రసంగిస్తూ ఈ విషయాలు వెల్లడించారు. కొత్త ప్రభుత్వం రాష్ట్ర అసలు ఆర్థిక పరిస్థితిపై పూర్తి వివరాలతో శ్వేతపత్రం విడుదల చేస్తుందని చెప్పారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ పేరుతో ఆరోగ్య బీమా పథకం కింద ఒక కుటుంబానికి ఏడాదికి రూ.25 లక్షల వరకు బీమా సదుపాయం కల్పిస్తామని తెలిపారు.
తాజా వార్తలు
- భారత్ లో ఇక ప్లాస్టిక్ కరెన్సీ!
- కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ వరకు..ఉదయ్ కృష్ణారెడ్డి స్ఫూర్తిదాయక విజయం
- దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తి సామర్థ్యంతో పునరుద్ధరణ
- గంటకు 200 కిమీ వేగంతో దూసుకెళ్లనున్న 'ఎతిహాద్ రైల్'..
- విద్యార్థినులకు ప్రతినెలా మూడు సెలవులు
- టీబీ నిర్మూలన, మాదక ద్రవ్యాల నివారణపై అవగాహన పెంచాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- ఇరాన్ చమురు, పెట్రోకెమికల్ నెట్వర్క్ల పై అమెరికా కొత్త ఆంక్షలు
- మార్కెట్లోకి భారీగా దొంగ నోట్లు..500, 200 నోట్లే టార్గెట్
- జూన్ 3వ తేదీన కర్ణాటక నూతన సీఎంగా డికే శివకుమార్ ప్రమాణ స్వీకారం!
- జూన్ 1 నుండి యూఏఈలో కఠినమైన వేతన రక్షణ చట్టం షురూ!









