రియో ఒలింపిక్స్‌లో మూడో రోజు రికార్డులు బద్దలయ్యాయి...
- August 09, 2016
రియో ఒలింపిక్స్‌లో మూడో రోజు రికార్డులు బద్దలయ్యాయి. స్విమ్మింగ్‌లో అత్యధికంగా రికార్డులు నమోదయ్యాయి. మహిళల 100 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్‌లో అమెరికాకు చెందిన 19ఏళ్ల లిల్లాకింగ్ 1.04.93 నిమిషాల్లో లక్ష్యాన్ని చేరుకొని ఒలింపిక్‌లో రికార్డు సృష్టించింది.
* పురుషుల 100 మీటర్ల బ్యాక్ స్ట్రోక్‌లో అమెరికాకు చెందిన రియాన్ మూర్ఫీ 51.97 సెకన్లలో లక్ష్యాన్ని చేరి సరికొత్త ఒలింపిక్ రికార్డును నమోదు చేశాడు.
* మహిళల 58 కిలోల వెయిట్ లిఫ్టింగ్‌లో థాయిలాండ్‌కు చెందిన సుకన్యా శ్రీసురత్ 240 కిలోల బరువు ఎత్తి ఒలింపిక్ రికార్డు నమోదు చేసింది.
* స్విమ్మింగ్ మహిళల విభాగంలో 200 మీటర్ల వ్యక్తిగత మెడ్లీలో హంగేరి క్రీడాకారిణి కత్నికా హోస్జూ 2.07.45 నిమిషాల్లో లక్ష్యాన్ని చేరుకొని సరికొత్త ఒలింపిక్ రికార్డును సృష్టించింది.
* పురుషుల 10మీటర్ల ఎయిర్ రైఫిల్ అర్హత పోటీల్లో ఇటలీకి చెందిన నిక్కోలో కాంప్రియానీ 630.2 స్కోర్ సాధించి ఒలింపిక్ రికార్డును నమోదు చేశాడు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







