తెలంగాణను దేశానికే ఆదర్శంగా మార్చినం: కేసీఆర్
- June 02, 2026
హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఒకనాడు వివక్షతో అల్లాడిన తెలంగాణను పదేళ్ల పాలనలో దేశానికే ఆదర్శంగా మార్చామని, సకల జనుల సంక్షేమం, సమగ్ర ప్రగతి సాధించి రాష్ట్రాన్ని నంబర్ వన్‌గా నిలిపామని కేసీఆర్ పేర్కొన్నారు. అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రస్తుత పాలకులకు ఆయన హితవు పలికారు.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







