సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న 'తిక్క'

- August 09, 2016 , by Maagulf
సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న  'తిక్క'

మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన సినిమా 'తిక్క'. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సినిమాకి 'యు/ఎ' సర్టిఫికెట్ జారీ అయినట్లు దర్శక నిర్మాతలు తెలియజేశారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. మెగా హీరో సరసన లారిసా బొనొసి నటిస్తోంది. ఈ నెల 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com