మత్తుమందుల రవాణా యత్నాన్ని భగ్నం చేసిన రోయల్ ఒమాన్ పోలీస్
- July 25, 2015
ఒమాన్ లోని ముసన్డమ్ లో మత్తుమందుల స్మగ్గ్లింగ్ కు ప్రయత్నించిన ముగ్గురు ఆసియా దేశస్తుల ప్రయత్నాన్ని ఒమాన్ పోలీసులు భగ్నం చేశారు.అదేరోజు, మరో కేసులో, ధోఫార్ గవర్నరేట్ లో ఒక స్మగ్గ్లర్ నుండి 947 బండిళ్ల ఖాత్ ను ROP అధికారులు స్వాధీనం చేసుకున్నారు.స్మగ్గ్లర్ల గురించి ఏదైనా సమాచారం తెలిసినపుడు,ఎమర్జన్సీ ఫోన్ నంబర్ 9999 కు,లేదా టోల్-ఫ్రీ నంబర్ 1444 కు సమాచారమిచ్చి మత్తుమందుల మహమ్మారికి వ్యతిరేకంగా జరుపుతున్న యుద్ధంలో సహకరించవలసిందిగా ప్రజలను కోరారు.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..









