కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్
- June 03, 2026
బెంగళూరు: కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. కర్ణాటక గవర్నర్ ధావర్ చంద్ గెహ్లోత్ ప్రమాణ స్వీకారం చేయించారు.
ఉప ముఖ్యమంత్రిగా పరమేశ్వర ప్రమాణ స్వీకారం చెయ్యగా..మరో 13 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. స్పీకర్ గా హెచ్కే పాటిల్ ఉండబోతున్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా సిద్ధరామయ్య ఉండబోతున్నారు.
ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలైన మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, డీసీఎం భట్టి విక్రమార్క, కేరళ సీఎం తదితరులు హాజరయ్యారు. గవర్నర్ కార్యాలయం లోక్ భవన్‌లో చాలా సింపుల్‌గా ఈ కార్యక్రమం ఉండేలా డీకే ప్లాన్ చేసుకున్నారు.
శివకుమార్‌కి యడ్యూరప్ప, దేవెగౌడ తదితరులు శుభాకాంక్షలు చెప్పారు.
తాజా వార్తలు
- తెలంగాణ రోడ్లకు రూ.7,597 కోట్లు విడుదల చేసిన కేంద్రం
- కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్
- ప్రజల విశ్వాసమే పోలీసింగ్‌కు పునాది: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇరాన్ దాడి అనంతరం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన ప్రధాని షేక్ అహ్మద్
- క్షిపణుల అడ్డుకట్ట దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు
- ఇరాన్ దాడిలో ఒకరు మృతి.. 63 మందికి గాయాలు, అత్యవసర పరిస్థితిలో కువైట్ ఆసుపత్రులు
- వేస్ట్ మేనేజ్మెంట్ లో గణనీయంగా తగ్గిన ఉల్లంఘనలు..!!
- ఒమన్ లో భానుడి ప్రతాపం.. 50 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!









