వేస్ట్ మేనేజ్మెంట్ లో గణనీయంగా తగ్గిన ఉల్లంఘనలు..!!
- June 03, 2026
మక్కా: జాతీయ వ్యర్థాల నిర్వహణ కేంద్రం అధునాతన సాంకేతిక మరియు క్షేత్రస్థాయి వ్యవస్థలను అమలు చేయడంతో తన హజ్ కార్యకలాపాలను విజయవంతంగా ముగించినట్లు వెల్లడించింది. మక్కాలో 1,691 క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించి, నిబంధనల అమలును పటిష్ఠంగా పర్యవేక్షించినట్లు పేర్కొంది. ఈ సారి కేవలం 85 నోటీసులు మరియు 54 జరిమానాలను మాత్రమే జారీ చేసినట్లు పేర్కొంది. గత సంవత్సరంతో పోలిస్తే ఉల్లంఘనలలో గణనీయమైన తగ్గుదలను నమోదు చేసిందన్నారు.
క్షేత్రస్థాయి బృందాలు యాత్రికుల శిబిరాలలో సేంద్రీయ మరియు ఘన వ్యర్థాలను వేరుచేసే ప్రక్రియను అమలు చేశాయన్నారు. అలాగే, బలి ఇచ్చిన జంతువుల వ్యర్థాలను డిజిటల్‌గా ట్రాక్ చేసినట్లు తెలిపింది. మొత్తంగా25,823 టన్నుల వ్యర్థాలను విజయవంతంగా నిర్వహించినట్లు పేర్కొంది.
తాజా వార్తలు
- మనీలాండరింగ్ కేసు..ఇంటర్‌పోల్ రెడ్ నోటీసుతో UAEలో అంతర్జాతీయ ముఠా నాయకుడి అరెస్ట్
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం
- సౌదీలో డ్రోన్‌ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!







