ఒమన్ లో భానుడి ప్రతాపం.. 50 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- June 03, 2026
మస్కట్: ఒమన్ సుల్తానేట్ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరిగాయని సివిల్ ఏవియేషన్ అథారిటీ తెలిపింది. బర్కా విలాయత్‌లో అత్యధికంగా 49.4°C ఉష్ణోగ్రత నమోదు అయినట్లు పేర్కొంది. అనేక ప్రాంతాల్లో వడగాలుల తీవ్రత అధికంగా ఉందన్నారు.
బర్కా తర్వాత అల్ సువాయిక్లో 49.2°C ఉష్ణోగ్రత నమోదు కాగా, అల్ ఖబోరా మరియు ఖురయ్యత్లలో 49.0°C నమోదైంది. వాడి అల్ మావిల్ (48.8°C), బిద్బిద్ (48.7°C), మరియు మహౌత్, సుర్ రెండింటిలోనూ 48.4°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అల్ కామిల్ వాల్ వాఫీలో 48.1°C నమోదు కాగా, బౌషర్ మరియు కేపిటల్ నగరం మస్కట్ రెండింటిలోనూ గరిష్టంగా 47.9°C ఉష్ణోగ్రత నమోదైంది. దేశవ్యాప్తంగా వేసవి తీవ్రత పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
తాజా వార్తలు
- మనీలాండరింగ్ కేసు..ఇంటర్‌పోల్ రెడ్ నోటీసుతో UAEలో అంతర్జాతీయ ముఠా నాయకుడి అరెస్ట్
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం
- సౌదీలో డ్రోన్‌ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!







