టీఆర్ఎస్ చీఫ్ కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ
- June 03, 2026
హైదరాబాద్: తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
బంజారాహిల్స్‌లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో హైదరాబాద్‌లోని బ్రిటిష్ హైకమిషన్ పొలిటికల్ అండ్ ఎకనామిక్ అడ్వైజర్ నళిని రాఘురామన్ కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా భారత్–యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, రాజకీయ, ఆర్థిక సహకారం, పరస్పర ఆసక్తి కలిగిన పలు అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం.
సమావేశంలో తెలంగాణ రక్షణ సేనకు చెందిన పలువురు సీనియర్ నాయకులు కూడా పాల్గొన్నారు. ఇరు పక్షాలు స్నేహపూర్వక వాతావరణంలో అభిప్రాయాలు పంచుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







