ఖతార్ HIMYAN కార్డుతో.. ఇకపై బహ్రెయిన్‌లో పేమెంట్స్..!!
- June 04, 2026
దోహా: GCC దేశాల మధ్య డిజిటల్ పేమెంట్స్ సహకారం బలోపేతం అవుతోంది. ఇందులో భాగంగా ఖతార్ జాతీయ చెల్లింపు కార్డు అయిన 'హిమ్యాన్' (HIMYAN)ను బహ్రెయిన్ లో కూడా ఆమోదిస్తున్నట్లు ఖతార్ సెంట్రల్ బ్యాంక్ ప్రకటించింది.
హిమ్యాన్ కార్డుదారులు ఇప్పుడు బహ్రెయిన్ లోని వివిధ పాయింట్ ఆఫ్ సేల్ (POS) కేంద్రాలు మరియు ATMల ద్వారా కొనుగోళ్లు మరియు నగదు ఉపసంహరణ లావాదేవీలను నిర్వహించవచ్చు. డిసెంబర్ 2025లో కువైట్-బహ్రెయిన్ మధ్య కుదిరిన ఒక ఒప్పందం ప్రకారం ఈ పేమెంట్స్ సిస్టమ్ అమల్లోకి వచ్చిందని ప్రకటించారు.
తాజా వార్తలు
- నెట్ జీరో లక్ష్యంతో RGIA ముందడుగు
- ఇటువంటి వ్యవస్థలు భారత్ లో రావాల్సి ఉందన్న మంత్రి నారా లోకేష్
- చల్లని కబురు వచ్చేసింది...కేరళలోకి నైరుతి రుతుపవనాలు
- శంషాబాద్ విమానాశ్రయంలో ఎబోలా కలకలం.. సుడాన్ ప్రయాణికుడిని గాంధీ ఆస్పత్రికి తరలింపు
- పారా అథ్లెట్లను సన్మానించిన గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా
- అల్ జజర్‌లోని దుకాణాలను తనిఖీ చేసిన సీపీఏ అధికారులు..!!
- సహాయం కోరిన 15 నిమిషాలకే..తలుపుతట్టిన అధృష్టం..!!
- భారతీయులను పరామర్శించిన భారత రాయబారి..!!
- 40 ఏళ్ల గణంకాలు.. సౌదీ వ్యాప్తంగా జూన్ లో హీట్ వేవ్స్ తప్పవా?
- ఖతార్ HIMYAN కార్డుతో.. ఇకపై బహ్రెయిన్‌లో పేమెంట్స్..!!









