కువైట్ లో మహిళను జైలుపాలు చేసిన సోషల్ మీడియాలో పోస్ట్..!!
- June 05, 2026
కువైట్: ఇరాన్ కు అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ మహిళకు కువైట్ కోర్టు జైలుశిక్ష విధించింది.ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రచురించిన ఒక పోస్ట్ ద్వారా మత విద్వేషాలను రెచ్చగొట్టడం, శత్రు దేశం పట్ల సానుభూతి వ్యక్తం చేయడం వంటి ఆరోపణలపై ఆ మహిళను స్టేట్ సెక్యూరిటీ అప్పీల్ కోర్టు దోషిగా నిర్ధారించింది. ఇదే కేసులో ఆమెకు శిక్ష విధించకుండా నిలిపివేసిన మునుపటి తీర్పును ఈ సందర్భంగా రద్దు చేసింది.
మరో కేసులో, దేశ జాతీయ ప్రయోజనాలకు హాని కలిగించడం, మత విద్వేషాలను రెచ్చగొట్టడం, శత్రు దేశం పట్ల సానుభూతి వ్యక్తం చేయడం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక కువైట్ పౌరుడికి శిక్ష విధించకుండా నిలిపివేసిన మునుపటి తీర్పును కూడా న్యాయస్థానం రద్దు చేసింది. అయితే, కేసును సమీక్షించిన న్యాయస్థానం నిందితుడిని నిర్దోషిగా విడుదల చేసింది.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







