దిబ్బా తీరంలో తొమ్మిది మంది అరెస్టు..!!
- June 05, 2026
మస్కట్: ఒమన్ సుల్తానేట్‌లోకి అక్రమంగా ప్రవేశించడానికి ప్రయత్నించిన తొమ్మిది మందిని ముసందమ్ గవర్నరేట్ పోలీస్ కమాండ్‌కు చెందిన పోలీస్ కోస్ట్ గార్డ్ విభాగం అరెస్టు చేసింది. వీరు ఆసియా దేశస్తులను, దిబ్బా విలాయత్ తీరానికి చేపల వేట పడవలో వచ్చారని పేర్కొన్నారు. అరెస్టయిన వారిపై చట్టపరమైన ప్రక్రియలు కొనసాగుతున్నాయని తెలిపారు.
మరో సంఘటనలో, అల్ రుస్తాక్ ప్రాంతంలోని 'యాకా' పరిధిలో ఉన్న ఒక పర్వత ప్రాంతంలో తీవ్రమైన అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఒక పౌరుడిని, రాయల్ ఒమన్ పోలీస్ వైమానిక విభాగం (Air Wing) అత్యవసర వైద్య తరలింపు ద్వారా రక్షించింది. ఆ పౌరుడిని సదరు విలాయత్‌లోని రుస్తాక్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







