నేషనల్ డిజిటల్ ఇండెక్స్ ను ప్రారంభించిన ఖతార్..!!
- June 05, 2026
దోహా: ఖతార్ నేషనల్ డిజిటల్ ఇండెక్స్ ను ప్రారంభించింది. వివిధ వర్గాలు మరియు వృత్తిపరమైన రంగాలలో డిజిటల్ భద్రతపై అవగాహనను, సైబర్‌సెక్యూరిటీ పరిజ్ఞానాన్ని అందించడమే లక్ష్యంగా ఖతార్‌లో మొట్ట మొదటిసారిగా దీనిని జాతీయ సైబర్ భద్రతా సంస్థ (NCSA) ప్రారంభించింది.
సైబర్‌సెక్యూరిటీ వ్యవస్థను బలోపేతం చేయడంతోపాటు సురక్షితమైన, మరింత పటిష్టమైన డిజిటల్ సమాజాన్ని ప్రోత్సహించడానికి ఏజెన్సీ చేస్తున్న విస్తృత ప్రయత్నాలలో ఈ కొత్త ఇండెక్స్ ఒక భాగమని తెలిపింది. డిజిటల్ భద్రతా సూత్రాలు, సైబర్‌సెక్యూరిటీ ప్రమాదాలు మరియు బాధ్యతాయుతమైన ఆన్లైన్ ప్రవర్తనపై ప్రజల అవగాహనను కల్పించడానికి, అదే సమయంలో అవగాహన స్థాయిని తెలసుకోవడానికి నేషనల్ డిజిటల్ ఇండెక్స్ ఒక వ్యూహాత్మక సాధనంగా ఉపయోగపడుతుందని NCSA వెల్లడించింది.
తాజా వార్తలు
- తెలంగాణకు భారీ వర్ష సూచన..రెడ్ అలర్ట్ జారీ
- యూఏఈ–అమెరికా ఆర్థిక, సాంకేతిక భాగస్వామ్యం మరింత బలోపేతం
- ఎబోలా అప్రమత్తత: మూడు దేశాల ప్రయాణికులపై అదనపు ఆంక్షలు విధించిన యూఏఈ
- విదేశీ పెట్టుబడులు పెంచేందుకు ఆర్బీఐ తీసుకున్న 6 కీలక నిర్ణయాలు ఇవే!
- రాష్ట్ర పురోగతిలో భాగస్వాములు కావాలని రష్యా పారిశ్రామిక సంస్థలకు మంత్రి లోకేశ్ పిలుపు
- ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కను నాటిన గవర్నర్ అబ్దుల్ నజీర్
- సల్మాన్ టౌన్లో మరిన్ని హోమ్స్ నిర్మాణం..!!
- ముందు లైసెన్స్.. ఆ తర్వాత అమ్మకం: దుబాయ్ మున్సిపాలిటీ
- నేషనల్ డిజిటల్ ఇండెక్స్ ను ప్రారంభించిన ఖతార్..!!
- బెంగళూరు–విజయవాడ ప్రయాణం ఇక 4 గంటల్లోనే!









