తాజా పరిణామాల పై సౌదీ క్రౌన్ ప్రిన్స్, లెబనాన్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- June 06, 2026
జెడ్డా: సౌదీ క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్‌కు లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ ఆన్ పోన్ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఇద్దరు నాయకులు లెబనాన్ లోని తాజా పరిణామాలపై చర్చించారు. ఈ ప్రాంతం అంతటా భద్రత మరియు స్థిరత్వాన్ని బలోపేతం చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలను సమీక్షించారు.
లెబనాన్‌కు సౌదీ అరేబియా అందిస్తున్న మద్దతు పట్ల, అలాగే ఆ ప్రాంతంలో స్థిరత్వం మరియు శాంతిని పెంపొందించడానికి ఆ దేశం చేస్తున్న కృషి పట్ల అధ్యక్షుడు ఆన్ తన కృతజ్ఞతను వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- సౌదీ, ఫ్రాన్స్ రక్షణ మంత్రుల మధ్య కీలక చర్చలు
- టాలెంట్ డెవలప్మెంట్లో దుబాయ్ పోలీసులకు మిడిల్ ఈస్ట్ ఎక్సలెన్స్ అవార్డు
- 2027 నుంచి దుబాయ్‌లో డెలివరీ బైక్‌లకు స్మార్ట్ మానిటరింగ్ తప్పనిసరి
- ఈడీ మెరుపు దాడులు..రూ.1,500 కోట్ల మనీలాండరింగ్ గుట్టురట్టు
- డాలస్ లో వైభంవగా కొసరాజు సాహిత్యావిష్కరణ
- భారత్–యూఏఈ ఆవిష్కరణ రంగంలో కొత్త అడుగు..
- బాంబు బెదిరింపుల వేళ.. బుల్లెట్‌ప్రూఫ్ గ్లాస్‌తో కనిపించిన అమితాబ్
- హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర ప్రారంభం
- బహ్రెయిన్‌లో ప్రవాసులకు కొత్త హెల్త్ ఇన్సూరెన్స్ నిబంధనలు..!!
- 2027 నుంచి యూఏఈలో కొత్త ట్రాఫిక్ రూల్స్..!!







