కువైట్, బీరుట్ కు సర్వీసులను నిలిపివేసిన సలామ్ ఎయిర్..!!
- June 06, 2026
మస్కట్: ప్రాంతీయ పరిణామాలు నేపథ్యంలో ఒమన్‌కు చెందిన సలామ్ ఎయిర్ కీలక నిర్ణయం తీసుకుంది. కువైట్‌కు మరియు కువైట్ నుండి విమాన సర్వీసులను జూలై 16వరకు మరియు బీరుట్కు జూలై 17 వరకు తాత్కాలికంగా నిలిపివేసింది
ఈ మేరకు X లో ఒక పోస్ట్ ద్వారా తెలియజేసింది. ప్రస్తుత పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నామని సలామ్ ఎయిర్ తెలిపింది. ఎప్పటికప్పుడు అవసరమైన అప్డేట్లను అందిస్తామని పేర్కొంది.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







