జింజిలో నివాస భవనం వద్ద అగ్ని ప్రమాదం
- August 09, 2016
మనామా : స్థానికి ఇబ్రహీం ప్లాజా సమీపంలో జింజ్ లోని ఒక నివాస భవనం వద్ద అగ్ని ప్రమాదం మంగళవారం జరిగింది. అగ్ని మాపక దళం తక్షణమే ప్రమాద సన్నివేశం చేరుకొని మంటల్ని ఆర్పేందుకు యత్నించారు. ఈ మంటలు తొలుత భవనం గ్రౌండ్ ఫ్లోర్ లోని కోల్డ్ స్టోరేజ్ ప్రక్క నుంచి మొదలైనట్లు కొందరు తెలిపారు. అధేవిధంగా పై అంతస్తుల్లో నివసిస్తున్నవారు కింద అంతస్థులో షట్టర్ మూసి ఉన్నగది ఒక కుటుంబం తాత్కాలిక వంటగది వలె ఉపయోగిస్తున్నారు. ప్రత్యక్ష సాక్షుల కధనం ప్రకారం, రెండో అంతస్తు వరకు వెళ్లిన స్టోర్ సేల్స్ మాన్ అపార్ట్మెంట్ లో ఇప్పటికే పొగ నిండి ఉండటం గమనించి నిద్రపోతున్నఅద్దెకు ఉన్నవారిని ఈ అప్రమత్తం ఎంతగానో ఉపయోగపడింది. సకాలంలో ఆ వ్యక్తి జోక్యం చేసుకోవడం వలన పెద్ద విషాదం నుంచి భవనవాసుల్ని తప్పించడానికి సహాయపడింది. ఆ వంటగది నిజానికి వాణిజ్య ప్రయోజనం కోసం వంటగది వాడేవారు. అగ్ని ప్రమాదానికి కారణం గ్యాస్ లీకేజ్ అని అత్యధికులచే భావించబడుతోంది. అదృస్టవశాత్తు మంటలు కోల్డ్ స్టోరేజ్ వరకు విస్తరించలేదు. ఒక సంవత్సరం క్రితం ఇదే భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









