5, 10, 50 రియాల్ నోట్లలో కీలక మార్పులు..!!

- June 07, 2026 , by Maagulf
5, 10, 50 రియాల్ నోట్లలో కీలక మార్పులు..!!

దోహా: ఖతార్ దేశ చట్టాలకు అనుగుణంగా ఐదవ సిరీస్‌కు చెందిన '5, 10, 50 రియాల్ నోట్లలో మార్పులను ఖతార్ సెంట్రల్ బ్యాంక్ ప్రకటించింది.  ముఖ్యమైన మార్పులలో అధికారిక రాజ్య చిహ్నం, అరబిక్ అంకెలు, జారీ చేసిన తేదీలలో మార్పులు చేసింది.  

కాగా, ఈ మార్పులకు ముందు జారీ చేసిన 5, 10, 50 రియాల్ నోట్ల మునుపటి ఎడిషన్ (ఐదవ సిరీస్) చలామణిలో కొనసాగుతాయని పేర్కొంది.  ఈ మార్పులు భవిష్యత్తులో ఇతర కరెన్సీ నోట్లకు కూడా వర్తింపజేయనున్నట్లు ఖతార్ సెంట్రల్ బ్యాంక్ తెలిపింది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com