5, 10, 50 రియాల్ నోట్లలో కీలక మార్పులు..!!
- June 07, 2026
దోహా: ఖతార్ దేశ చట్టాలకు అనుగుణంగా ఐదవ సిరీస్‌కు చెందిన '5, 10, 50 రియాల్ నోట్లలో మార్పులను ఖతార్ సెంట్రల్ బ్యాంక్ ప్రకటించింది. ముఖ్యమైన మార్పులలో అధికారిక రాజ్య చిహ్నం, అరబిక్ అంకెలు, జారీ చేసిన తేదీలలో మార్పులు చేసింది.
కాగా, ఈ మార్పులకు ముందు జారీ చేసిన 5, 10, 50 రియాల్ నోట్ల మునుపటి ఎడిషన్ (ఐదవ సిరీస్) చలామణిలో కొనసాగుతాయని పేర్కొంది. ఈ మార్పులు భవిష్యత్తులో ఇతర కరెన్సీ నోట్లకు కూడా వర్తింపజేయనున్నట్లు ఖతార్ సెంట్రల్ బ్యాంక్ తెలిపింది.
తాజా వార్తలు
- మనీలాండరింగ్ కేసు..ఇంటర్‌పోల్ రెడ్ నోటీసుతో UAEలో అంతర్జాతీయ ముఠా నాయకుడి అరెస్ట్
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం
- సౌదీలో డ్రోన్‌ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!







