ఫోన్లను అప్డేట్ చేసుకోవాలని ఆండ్రాయిడ్ విజ్ఞప్తి..!!
- June 07, 2026
మనామా: అత్యవసర హెచ్చరికలు మరియు నోటిఫికేషన్లు అందడానికి వినియోగదారులు తమ స్మార్ట్ఫోన్లను అందుబాటులో ఉన్న తాజా సాఫ్ట్వేర్ వెర్షన్‌కు అప్డేట్ చేసుకోవాలని ఆండ్రాయిడ్ సూచించింది.
టెక్స్ట్ మెసేజ్ నోటిఫికేషన్ల ద్వారా వచ్చే కొన్ని హెచ్చరికలు, ముఖ్యంగా అర్ధరాత్రి తర్వాత వచ్చినప్పుడు, ఎల్లప్పుడూ సౌండ్ రాకపోవచ్చని తెలిపింది. పరికరాలు పూర్తిగా అప్డేట్గా లేకపోతే, ముఖ్యమైన హెచ్చరికలను కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఆండ్రాయిడ్ యూజర్లు అప్డేట్ల కోసం క్రమం తప్పకుండా చెక్ చేస్తూ ఉండాలని, అవి అందుబాటులోకి వచ్చిన వెంటనే ఇన్స్టాల్ చేసుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- మనీలాండరింగ్ కేసు..ఇంటర్‌పోల్ రెడ్ నోటీసుతో UAEలో అంతర్జాతీయ ముఠా నాయకుడి అరెస్ట్
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం
- సౌదీలో డ్రోన్‌ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!







