ఐరాస ప్రధాన కార్యాలయంలో ఏఆర్ రెహ్మాన సంగీత కచేరీ
- August 09, 2016
సుప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసురాలు ఎంఎస్ సుబ్బులక్ష్మికి ఐక్యరాజ్యసమితిలో 50 ఏళ్ల క్రితం దక్కిన అరుదైన గౌరవం ఇప్పుడు మ్యూజిక్ మ్యాస్ర్టో ఏఆర్ రెహ్మానకి దక్కింది. ఆస్కార్ సాధించిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించి, గ్రామీ, బాఫ్టా అంతర్జాతీయ పురస్కారాలతో భారత ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన రెహ్మాన ఆగస్టు 15న దేశ 70వ స్వాతంత్య్ర దినోత్సవం వేడుకల్లో భాగంగా ఐరాస ప్రధాన కార్యాలయంలో సంగీత కచేరీ చేయబోతున్నా రు. అలాగే సుబ్బులక్ష్మి జ్ఞాపకార్థం ప్రత్యేక చిత్ర ప్రదర్శనను కూడా ఆగస్టు 15 నుంచి ఐరాస కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







