చంద్రబాబు కృష్ణా పుష్కరాలపై టెలీకాన్ఫరెన్స్..
- August 09, 2016
కృష్ణా పుష్కరాలపై మంత్రులు, కలెక్టర్లు, వివిధశాఖల ఉన్నతాధికారులు, పుష్కరఘాట్ల ఇన్‌ఛార్జులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. నదుల అనుసంధానంపై అందరూ దృష్టిపెట్టాలని, అందుకు కృష్ణాపుష్కరాల వేడుక వేదిక కావాలన్నారు. పుష్కరాలకు నిధులు లేకపోయినా సమీకరణ ద్వారా నిధుల కొరత లేకుండా చేస్తున్నామన్నారు. ఫ్లెక్సీ ఫండ్ విడుదల చేశాం, వాటిని సద్వినియోగం చేయాలని కోరారు. పుష్కర యాత్రికులకు సేవలు అందించేందుకు వలంటీర్లు ముందుకొస్తున్నారు.. వలంటీర్ల సేవలు సమర్థంగా వినియోగించుకోవాలని సీఎం సూచించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







