ఎయిర్ స్పేస్ క్లోజ్,ఫ్లైట్స్ సస్పెన్షన్..ఖండించిన QCAA..!!
- June 08, 2026
దోహా: ఖతార్ ఎయిర్ స్పేస్ మూసివేశారని, అలాగే ఫ్లైట్స్ క్యాన్సిల్ చేశారని సోషల్ మీడియాలో షేర్ అవుతున్న వార్తలను ఖతార్ సివిల్ ఏవియేషన్ అథారిటీ (QCAA) ఖండించింది. ఆ వార్తల్లో నిజం లేదని అథారిటీ స్పష్టం చేసింది. అధికారికంగా విడుదలయ్యే సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని ఈ సందర్భంగా కోరారు.
అత్యున్నత స్థాయి భద్రత మరియు సామర్థ్యంతో విమానయాన సేవల (air navigation services) నిరంతర నిర్వహణను నిర్ధారించేందుకు ప్రత్యామ్నాయ విమాన మార్గాలను గుర్తించే ఉద్దేశంతోనే తాము ప్రస్తుత 'నోటీస్ టు ఎయిర్‌మెన్' (NOTAM)ను జారీ చేశామని అథారిటీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇక విమానయాన నావిగేషన్ సేవలు యథావిధిగా కొనసాగుతున్నాయని తెలిపింది.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







