మహిళ పట్ల అసభ్య ప్రవర్తన : శంషాబాద్‌ విమానాశ్రయం

- August 09, 2016 , by Maagulf

శంషాబాద్‌ విమానాశ్రయంలో మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరు వ్యక్తులపై శంషాబాద్‌ విమానశ్రయం పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్దరు వ్యక్తులు తనపట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు దిల్లీ నుంచి వచ్చిన మహిళల పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీ ఫుటేజీ పరిశీలిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com