పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉద్రిక్తత.. 30 మందికి పైగా మృతి
- June 09, 2026
పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్లో (PoK) తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.ఆర్థిక, రాజకీయ సమస్యల పై నిరసనలు తెలుపుతున్న జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC) అనే సంస్థను అక్కడి ప్రభుత్వం ఉగ్రవాద సంస్థగా ప్రకటిస్తూ నిషేధించడంతో అల్లర్లు చెలరేగాయి. ఆదివారం రావల్కోట్లో ప్రదర్శనకారులకు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణలు హింసాత్మకంగా మారడంతో 30 మందికి పైగా మరణించగా, సుమారు 200 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది.
పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్లో (PoK) తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఆర్థిక, రాజకీయ సమస్యలపై నిరసనలు తెలుపుతున్న జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC) అనే సంస్థను అక్కడి ప్రభుత్వం ఉగ్రవాద సంస్థగా ప్రకటిస్తూ నిషేధించడంతో అల్లర్లు చెలరేగాయి. ఆదివారం రావల్కోట్లో ప్రదర్శనకారులకు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణలు హింసాత్మకంగా మారడంతో 30 మందికి పైగా మరణించగా, సుమారు 200 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







