సౌదీలో జూన్ 14 నుండి ఎంటర్ ప్రెన్యూర్షిప్ వీక్..!!
- June 10, 2026
రియాద్: సౌదీ అరేబియా జూన్ 14 నుండి 18 వరకు ఎంటర్ ప్రెన్యూర్షిప్ వారోత్సవాలను నిర్వహిస్తుంది. నేషనల్ సెంటర్ ఫర్ ది నాన్-ప్రాఫిట్ సెక్టార్ మరియు సోషల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ భాగస్వామ్యంతో SME జనరల్ అథారిటీ ఈ వారోత్సవాలను నిర్వహిస్తుంది.
ఈ కార్యక్రమం చిన్న మరియు మధ్య తరహా సంస్థలను (SMEలను) బలోపేతం చేయడంతోపాటు వాటి వృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాకుండా, ఈ రంగంలోని ఎంటర్ ప్రెన్యూర్స్ ను సామాజిక పెట్టుబడి అవకాశాలు మరియు ప్రత్యేక భాగస్వామ్యాలతో అనుసంధానించడానికి కూడా వేదికను అందించనుంది.
ప్రభుత్వ, ప్రైవేట్ మరియు లాభాపేక్ష లేని రంగాల నుండి 44 కంటే ఎక్కువ సంస్థలు, సామాజిక పెట్టుబడి మరియు సమాజ అభివృద్ధికి మద్దతు ఇచ్చే సంస్థలతో పాటు ఇందులో పాల్గొంటున్నాయి. ఈ వారోత్సవాలు రియాద్, మదీనా, జెడ్డా, అల్‌ఖోబార్ మరియు అసిర్‌లోని SME మద్దతు కేంద్రాలలో నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







