నాటోతో బహ్రెయిన్ చర్చలు..కీలక అంశాల పై సమీక్ష..!!

- June 13, 2026 , by Maagulf
నాటోతో బహ్రెయిన్ చర్చలు..కీలక అంశాల పై సమీక్ష..!!

మనామా: నాటో సెక్రటరీ జనరల్ జేవియర్ కొలోమినాతో బహ్రెయిన్ రక్షణ వ్యవహారాల మంత్రి లెఫ్టినెంట్ జనరల్ అబ్దుల్లా బిన్ హసన్ అల్ నుయైమి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బహ్రెయిన్, నాటో మధ్య సంబంధాలను బలోపేతం చేసే మార్గాలపై సమీక్షించారు.

ఇప్పటికే ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను, అలాగే పరస్పర ఆసక్తి ఉన్న రంగాలలో సహకారాన్ని మరింత పెంపొందించే అవకాశాలపై దృష్టి సారించారు. ఇరు పక్షాల ఉమ్మడి లక్ష్యాలకు మద్దతుగా.. భవిష్యత్ లో మన్వయంతో కలిసి పనిచేయాలని నిర్ణయించినట్లు బహ్రెయిన్ రక్షణ మంత్రిత్వశాఖ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com