కుమారులతో నటించనున్న మోహన్‌బాబు

- August 10, 2016 , by Maagulf
కుమారులతో నటించనున్న మోహన్‌బాబు

డైలాగ్ కింగ్ మోహన్‌బాబు రెండు సినిమాల్లో నటిస్తున్నారని స్వయంగా ఆయనే తెలిపారు. ఈ రెండు చిత్రాలు కూడా తన కుమారులతో నటించడం విశేషం. పెద్ద కొడుకు విష్ణుతో కలిసి 'సేనాపతి'లో నటించనున్నట్లు, వచ్చే ఏడాది మనోజ్‌తో నటించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సినిమాలు తమ సొంత బ్యానర్ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పై నిర్మాణం జరుగుతున్నట్లు వెల్లడించారు. దర్శకులు, కథానాయికల విషయాలను త్వరలో ప్రకటిస్తారన్నారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com