పాన్ కార్డు ఉన్నవారికి కొత్త రూల్స్..ఇక నుంచి ఈ లావాదేవీలకు తప్పనిసరి
- June 14, 2026
న్యూ ఢిల్లీ: పాన్ కార్డు ఉన్నవారికి కొత్త రూల్స్..ఇక నుంచి ఈ లావాదేవీలకు తప్పనిసరి.పాన్ కార్డు ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వం కీలక నిబంధనలను అమలు చేస్తోంది. రూ.20 లక్షలకుపైగా ఆస్తుల కొనుగోలు, అమ్మకాలు, రూ.2 లక్షలకుపైగా విలువైన వస్తువులు లేదా సేవల కొనుగోలు, రూ.1 లక్షకుపైగా షేర్ల లావాదేవీలు, రూ.5 లక్షలకుపైగా విలువైన కారు లేదా బైక్ కొనుగోలు, డీమ్యాట్ ఖాతా ప్రారంభం వంటి లావాదేవీలకు పాన్ తప్పనిసరి చేసింది. పాన్ వివరాలు ఇవ్వకపోతే లావాదేవీలు ప్రాసెస్ కావు. తప్పుడు లేదా నకిలీ పాన్ వివరాలు సమర్పిస్తే రూ.10 వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. పాన్ ఆధారంగా ఆదాయపు పన్ను శాఖ ఆర్థిక లావాదేవీలను పర్యవేక్షిస్తుంది.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!







