ఒమన్ తీరంలో భారతీయ నౌక 'విరాట్ 1' మిస్సింగ్..!!
- June 14, 2026
మస్కట్: ఒమన్ తీరం వద్ద 14 మంది భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న'విరాట్ 1' అనే భారతీయ నౌక (mechanised sailing vessel) కనిపించకుండా పోయింది. ఈ ఘటనను పర్యవేక్షిస్తున్నట్లు ఒమన్‌లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక ప్రకటన విడుదల చేసింది.
ఈ ఘటన గురించి తమకు సమాచారం అందిందని, ఒమన్ అధికారులు మరియు ఆ ప్రాంతంలో ఉన్న ఇతర నౌకల సహకారంతో గాలింపు మరియు సహాయక చర్యలను చేపట్టినట్టు రాయబార కార్యాలయం పేర్కొంది. నిరంతరం సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని, పరిణామాలను నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు రాయబార కార్యాలయం తెలిపింది.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!







