గంటపాటు వ్యాయామం చేసేవారూ అనారోగ్యాలకు దూరం..
- August 10, 2016
ప గలంతా ఇంట్లోనే ఉండిపోయి టీవీ చూస్తారా.. మీ ఇష్టం! ఆఫీసులో ఎనిమిదిగంటలపాటు ఒకే సీట్లో కూర్చుని పనిచేస్తారా.. ఫర్వాలేదు!! రోజల్లా మీకు ఏ శారీరక శ్రమ లేకున్నా ఇబ్బందిలేదు.. కానీ ఉదయం ఏదో ఒక సమయంలో ఓ గంటపాటు వ్యాయామం చేయండి చాలు.. అంటున్నారు నిపుణులు. మన జీవనశైలి ఎలా ఉన్నా ఈ అరవై నిమిషాల వ్యాయామం వల్ల మధుమేహం, హృద్రోగం, క్యాన్సర్ వంటివి రాకుండా నిరోధించవచ్చంటున్నారు. బ్రిటన్‌లోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం, నార్వీజియన్ స్కూల్ ఆఫ్ స్పోర్ట్స్ సైన్సెస్ కలిసి సుమారు 10 లక్షలమంది స్త్రీ, పురుషులతో నిర్వహించిన ఓ పరిశోధన తేల్చిన నిజమిది. నిత్యం జిమ్‌కి వెళ్లేవాళ్లూ, ఏదైనా ఆటని వృత్తిగా చేసుకునేవాళ్లలోనే కాకుండా.. గంటపాటు వ్యాయామం చేసేవారూ అనారోగ్యాలకు దూరంగానే ఉన్నారని తేల్చారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









