స్ట్రాబెర్రీ లస్సి

- August 10, 2016 , by Maagulf
స్ట్రాబెర్రీ లస్సి

కావలసిన పదార్ధాలు :

స్ట్రాబెర్రీ ముక్కలు : మూడు కప్పులుపెరుగు : రెండు కప్పులుపంచదార : ఒక కప్పుఉప్పు : చిటికెడుయాలుకలపొడి : చిటికెడుఐసు ముక్కలు : ఒక కప్పు

తయారుచేయు విధానం :

1) మిక్సి జార్లో స్ట్రాబెర్రీలు, ఉప్పు, పంచదార, యాలుకలపొడి వేసి బాగా కలిసేలా తిప్పాలి.
2) ఇప్పుడు పెరుగు వేసి మళ్లీ ఒకసారి తిప్పాలి. 
3) దీనిని గ్లాసులోకి వంచి ఐసు ముక్కలు వేసి అందించటమే.

* అంతే స్ట్రాబెర్రీ లస్సి రెడి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com