గురువారం నుంచి వారం పాటు కుమార్తెల వారోత్సవo
- August 10, 2016
కుమార్తెతో సెల్ఫీ దిగి పోస్టు చేయండి గురువారం నుంచి వారం పాటు కుమార్తెల వారోత్సవాన్ని అందరూ జరుపుకోవాలి. ప్రత్యేకించి గురువారం కుమార్తెల దినోత్సవం సందర్భంగా కూతుర్లు, మనుమరాళ్లతో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్టు చేయండి. భ్రూణహత్యలకు వ్యతిరేకంగా, బాలికా విద్య ప్రాధాన్యతను వివరించేలా ఈ కుమార్తెల దినోత్సవాన్ని నిర్వహించుకోవాలి. డాటర్స్ డేను పురస్కరించుకుని ఆడ పిల్లల ఆవశ్యకతను వివరించేలా ఓ మంచి సందేశాన్ని ప్రతిఒక్కరూ విస్తృతంగా ప్రచారం చేయాలి. - మేనకా గాంధీ, కేంద్ర మంత్రి
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









