డీఎండీకే అధినేత విజయకాంత్‌కు నాన బెయిలబుల్ అరెస్టు వారెంట్..
- August 10, 2016
ముఖ్యమంత్రి జయలలితపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని దాఖలైన కేసులో వరుసగా విచారణకు గైర్హాజరవుతున్న డీఎండీకే అధినేత విజయకాంత్‌కు పెరంబలూరు జిల్లా కోర్టు నానబెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. 2012 ఆగస్టు 14న పెరంబలూరులో జరిగిన బహిరంగసభలో విజయకాంత ఏఐడీఎంకే అధినేత్రి జయలలితపై విమర్శల వర్షం కురిపించడాన్ని తప్పుబడుతూ ప్రభుత్వ న్యాయవాది కె.కులోత్తుంగ పరువు నష్టం దావా దాఖలు చేశారు. అయితే అప్పటి నుంచి జరుగుతున్న విచారణకు విజయకాంత ఏనాడూ హాజరు కాలేదు. దీంతో న్యాయమూర్తి ఎ.నజీమ్ భాను బుధవారం విజయకాంతకు నాన బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేశారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







