నార్త్ అల్ బతినాలో రిఫ్రిజిరేషన్ యూనిట్ల చోరీ..ఇద్దరు అరెస్ట్..!!
- June 22, 2026
మస్కట్: అల్ ఖబూరా మరియు సహమ్ ప్రాంతాల్లోని (విలాయత్‌లలోని) వాణిజ్య సంస్థల నుండి రిఫ్రిజిరేషన్ యూనిట్లను వరుసగా దొంగిలించిన ఆరోపణలపై నార్త్ అల్ బతినా గవర్నరేట్ పోలీస్ విభాగం ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసింది. రాయల్ ఒమన్ పోలీస్ (ROP) తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఇద్దరు వ్యక్తులు ఆ రెండు ప్రాంతాల్లోని పలు దుకాణాల నుండి రిఫ్రిజిరేషన్ మరియు కూలింగ్ యూనిట్లను చోరీ చేశారు. ఫిర్యాదులు అందిన తర్వాత సీసీ కెమెరాల సాయంతో విచారణ చేపట్టిన పోలీసులు, ఇద్దరు అనుమానితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!
- యువతలో పెరుగుతున్న కొలొరెక్టల్ క్యాన్సర్‌కు వాపు కారణమా?
- బహ్రెయిన్‌లో స్మగ్లింగ్.. శరీరంలో 22 క్యాప్సూల్స్.. జీవిత ఖైదు..!!
- ఏషియన్ గేమ్స్‌లో చరిత్ర సృష్టించిన నీరూదండా..
- భారత్–యూఏఈ రక్షణ సహకారం పై కీలక చర్చలు..







