సముద్రంలో ఇద్దరిని రక్షించిన బోర్డర్ గార్డ్స్..!!
- June 22, 2026
యాన్బు: మదీనా ప్రాంతంలోని యాన్బు గవర్నరేట్కు చెందిన బార్డర్ గార్డ్స్ (Border Guard) ఇద్దరు పౌరులను సురక్షితంగా రక్షించారు. సముద్రంలో వారు ప్రయాణిస్తుండగా వారి పడవ పాడైంది. దీంతో వారు సముద్రంలో చిక్కుకుపోయారు. సమాచారం అందగానే బార్డర్ గార్డ్స్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించి, వారిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా పలు కీలక సూచనలు చేసింది. సముద్రయానానికి బయలుదేరే ముందు సముద్ర భద్రతా మార్గదర్శకాలను పాటించాలని కోరింది. పడవలు ప్రయాణానికి సురక్షితంగా ఉన్నాయో లేదో బయలుదేరడానికి ముందు నిర్ధారించుకోవాలని సూచించింది.
అలాగే, అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం మక్కా, మదీనా మరియు తూర్పు ప్రావిన్స్ (Eastern Province) ప్రాంతాలలో 911 నంబర్ కు, ఇతర ప్రాంతాలలో 994 నంబర్ కు కాల్ చేయాలని బార్డర్ గార్డ్స్ సూచించారు.
తాజా వార్తలు
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!
- సౌత్ అల్ బతినా సమ్మర్ ఫోరమ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- 1 ట్రిలియన్ దిర్హమ్లను దాటిన దుబాయ్ బ్రాండ్ వాల్యూ..!!
- సముద్రంలో ఇద్దరిని రక్షించిన బోర్డర్ గార్డ్స్..!!
- రిటర్న్ టికెట్లతో దుబాయ్లో ఉచిత హోటల్ బస..ఎమిరేట్స్ ప్రత్యేక సమ్మర్ ఆఫర్
- NEET పునఃపరీక్షలో మొత్తం 30 మంది అరెస్టు







