'వీరుడు'గా నారా రోహిత్
- July 26, 2015
ఒన్ స్టాప్ క్రియేషన్స్ పతాకంపై బి.వి.వి.చౌదరి దర్శకత్వంలో ప్రొడక్షన్ నెం.1 గా రూపొందుతున్న ''వీరుడు'' చిత్రంలో సూపర్ రైజింగ్ స్టార్ 'నారా రోహిత్' టైటిల్ రోల్ పోషించనున్నారు. 'ప్రేమను గెలిచాడు' అనేది ట్యాగ్‌లైన్. శ్రీమతి కమలాదేవి సమర్పణలో, ఉప్పాడ కనకరాజు నిర్మించనున్న ఈ చిత్రం కోసం హీరోయిన్, ఇతర నటీనటు మరియు సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. అతి త్వరలో సెట్స్‌కు వెళ్లనున్న ఈ చిత్రానికి నిర్వహణ: ఎం.విజయ్వర్ధన్రావు, సమర్పణ: శ్రీమతి కమలాదేవి, నిర్మాత: ఉప్పాడ కనకరాజు, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: బి.వి.వి.చౌదరి!
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







