మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు
- June 23, 2026
బంగారం ధరలు మంగళవారం ఒక్కరోజే రెండుసార్లు భారీగా తగ్గాయి. ఉదయంతో పోలిస్తే తాజాగా 10 గ్రా. 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,310 తగ్గి రూ.1,44,600 పలుకుతోంది. 10 గ్రా. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1200 తగ్గి రూ.1,32,550గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ.2,45,000 వద్ద కొనసాగుతోంది. కాగా ధరలు తగ్గుతుండటంతో పసిడి ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!







