సోహార్‌లో బస్సు బోల్తా..18 మందికి గాయాలు..!!
- June 25, 2026
మస్కట్: సోహార్‌లోని ఫలాజ్ అల్ ఖబైల్ ప్రాంతంలో బస్సు బోల్తా పడిన సంఘటనలో 18 మందికి గాయాలయ్యాయి. ప్రమాదంపై ఉత్తర అల్ బతినాలోని సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ డిపార్ట్మెంట్ నుండి రెస్క్యూ మరియు అంబులెన్స్ బృందాలు వెంటనే స్పందించడంతో ప్రాణాప్రాయం తప్పిందని స్థానికులు తెలిపారు. గాయపడిన వారిని అవసరమైన అత్యవసర వైద్య సంరక్షణ కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్లు సివిల్ డిఫెన్స్ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!
- యువతలో పెరుగుతున్న కొలొరెక్టల్ క్యాన్సర్‌కు వాపు కారణమా?
- బహ్రెయిన్‌లో స్మగ్లింగ్.. శరీరంలో 22 క్యాప్సూల్స్.. జీవిత ఖైదు..!!
- ఏషియన్ గేమ్స్‌లో చరిత్ర సృష్టించిన నీరూదండా..
- భారత్–యూఏఈ రక్షణ సహకారం పై కీలక చర్చలు..







