'తెలంగాణ క్రికెట్ అసోసియేషన్‌'ను ప్రారంభించిన కేంద్ర,రాష్ట్ర మంత్రులు

- July 26, 2015 , by Maagulf
'తెలంగాణ క్రికెట్ అసోసియేషన్‌'ను ప్రారంభించిన కేంద్ర,రాష్ట్ర మంత్రులు

తెలంగాణ క్రికెట్ అసోసియేషన్‌ను కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ప్రారంభించారు. చీఫ్ ప్యాట్రన్‌గా బండారు దత్తాత్రేయ, ప్యాట్రన్లుగా కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, పాల్వయి గోవర్థన్‌రెడ్డి, చైర్మన్‌గా ఈటెల రాజేందర్, వైస్ చైర్మన్‌గా బీబీపాటిల్, ప్రెసిడెంట్‌గా యెండల లక్ష్మీనారాయణ, వైస్ ప్రెసిడెంట్‌గా వీరేందర్‌గౌడ్, వైస్ ప్రెసిడెంట్ అండ్ ట్రెజరర్‌గా సీఎల్ రాజ్యం, సెక్రటరీగా గురువారెడ్డి లను ఎన్నుకున్నారు. ఇలాంటి ప్రారంభోత్సవాలు భవిష్యత్తులో జరగాలని ఆశిస్తున్నాము.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com