ఫ్రాన్స్‌ లో పర్యటించనున్న సుల్తాన్..!!

- June 27, 2026 , by Maagulf
ఫ్రాన్స్‌ లో పర్యటించనున్న సుల్తాన్..!!

మస్కట్: ఒమన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ జూన్ 29న  ఫ్రెంచ్ రిపబ్లిక్‌లో అధికారికంగా పర్యటించనున్నారు. ఈ మేరకు  'దివాన్ ఆఫ్ రాయల్ కోర్ట్' ప్రకటించింది.

ఒమన్ మరియు ఫ్రెంచ్ రిపబ్లిక్ మధ్య దీర్ఘకాలిక ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడం, అదే సమయంలో సహకారాన్ని పెంపొందించడం ఈ ఉన్నత స్థాయి పర్యటన ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com