ఫ్రాన్స్ లో పర్యటించనున్న సుల్తాన్..!!
- June 27, 2026
మస్కట్: ఒమన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ జూన్ 29న ఫ్రెంచ్ రిపబ్లిక్లో అధికారికంగా పర్యటించనున్నారు. ఈ మేరకు 'దివాన్ ఆఫ్ రాయల్ కోర్ట్' ప్రకటించింది.
ఒమన్ మరియు ఫ్రెంచ్ రిపబ్లిక్ మధ్య దీర్ఘకాలిక ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడం, అదే సమయంలో సహకారాన్ని పెంపొందించడం ఈ ఉన్నత స్థాయి పర్యటన ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు.
తాజా వార్తలు
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!
- యువతలో పెరుగుతున్న కొలొరెక్టల్ క్యాన్సర్‌కు వాపు కారణమా?
- బహ్రెయిన్‌లో స్మగ్లింగ్.. శరీరంలో 22 క్యాప్సూల్స్.. జీవిత ఖైదు..!!
- ఏషియన్ గేమ్స్‌లో చరిత్ర సృష్టించిన నీరూదండా..
- భారత్–యూఏఈ రక్షణ సహకారం పై కీలక చర్చలు..







